
తమిళ నటుడు కార్తి తొలి పరిచయం చేస్తూ ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం యుగానికి ఒక్కడు. ఈ చిత్రం అప్పట్లోనే ఎంతో భారీ విజయం సాధించింది. ఎన్నో ఫాంటసీ ఎలిమెంట్స్ ముఖ్య వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించగా ఇటీవల కాలంలో ఇదే చిత్రం మరోసారి మంచి స్పందన తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల కాలంలో మాట్లాడడం జరిగింది. అప్పట్లో యుగానికి ఒక్కడు చిత్రానికి వచ్చిన స్పందనను చూసి ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచన ఉందని తెలియజేశారు. అయితే సీక్వెల్ కు ధనుష్ ను తీసుకోవాలని అనుకోగా పార్టీ లేని చిత్రాన్ని తను ఊహించుకోలేకపోతున్నాను అని తెలిపారు. అయితే సీక్వెల్ కు హీరో ఒక సంవత్సరం డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిత్రానికి బడ్జెట్ పెద్ద సంస్థ కాకపోయినా విఎఫ్ఎక్స్ ధరలు కూడా ఎంతో తగ్గాయి కాబట్టి సరైన నిర్మాత దగ్గరికి కచ్చితంగా సీక్వల్ తీస్తానని తెలిపారు. ఏఐ పెరిగిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమా తీయడం అంత సులభం కాదని అన్నారు. ఇక ఈ చిత్ర సీక్వెల్ ఉంటుందా లేదా అనేది ఖచ్చితమైన స్టేట్మెంట్ రాకపోవడంతో దర్శకుడు నుండి ఈ చిత్రానికి సంబంధించి మరో అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే.