ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకన్ననను గురువారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ వెలుపల ఆయనతో పలువురు ఫోటోలు దిగారు.