నాని ‘HIT: ది థర్డ్ కేస్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్

‘HIT: ది థర్డ్ కేస్’ మేకర్స్ ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ రిలీజ్ ని అనౌన్స్ చేయడంతో ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ మార్చి 24న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ట్రాక్ నాని, శ్రీనిధి శెట్టి మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తోంది. ఇది అభిమానులకు సినిమా ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నెరేటివ్ కి రిఫ్రెషింగ్ ని అందిస్తుంది 

ఫస్ట్ సింగిల్ బ్యూటీఫుల్ మోలోడిగా ఉంటుందని హామీ ఇస్తుంది, మిక్కీ జె మేయర్ కంపోజిషన్ పాత్రల అందంగా క్యాప్చర్ చేయనుంది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత విజయవంతమైన HIT ఫ్రాంచైజీలో మూడవ భాగం, టీజర్ , పోస్టర్‌లు సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేశాయి.  

సాను జాన్ వర్గీస్ డీవోపీగా పని చేస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్. ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

వాల్ పోస్టర్ సినిమా, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన హిట్: థర్డ్ కేస్ మే 1న విడుదల కానుంది.

తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: డా. శైలేష్ కొలను

నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని

బ్యానర్లు: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్

డీవోపీ: సాను జాన్ వర్గీస్

సంగీతం: మిక్కీ జె మేయర్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)

సౌండ్ మిక్స్: సురేన్ జి

లైన్ ప్రొడ్యూసర్: అభిలాష్ మాంధదపు

చీఫ్ కో-డైరెక్టర్: వెంకట్ మద్దిరాల

కాస్ట్యూమ్ డిజైనర్: నాని కమరుసు

SFX: సింక్ సినిమా

VFX సూపర్‌వైజర్: VFX DTM

DI: B2h స్టూడియోస్

కలర్స్: S రఘునాథ్ వర్మ

పీఆర్వో: వంశీ శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో