
సినిమాలకు ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ పేరు పెట్టడం జరిగింది. అయితే ఈసారి ఈ కతర్ అవార్డులను త్వరలోనే ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దీనికి సంబంధించిన విధి విధానాలను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదించినట్లు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని, గతలవాటులు ఏప్రిల్ లో జరిగే అవకాశం ఉన్నట్లు దిల్ రాజు తెలిపారు.