ఎన్టీఆర్ నీల్ చిత్రంపై అంచనాలు పెంచిన నిర్మాత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా బ్లాక్బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం టైటిల్ డ్రాగన్ గా వినిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్, దేవర వంటి ఫ్యాన్ ఇండియా చిత్రాలు తర్వాత ఎన్టీఆర్ పై అభిమానుల అంచనాలు ఎంతగానో పెరిగిపోయాయి. అదేవిధంగా కే జి ఎఫ్ ఇంకా సలాడ్ చిత్రాలతో బ్యాండ్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావడంతో ఈ చిత్రంపై మరికొన్ని అంచనాలు పెరిగాయి. ఇది ఇలా ఉండగా తమిళ చిత్రం రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ తెలుగులో కూడా మంచి విజయం సాధించడంతో మేకర్స్ సక్సెస్మెంట్ పెట్టారు. ఆ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ను డ్రాగన్ సినిమా టైటిల్ తమిళ్ చిత్రం వాసమైంది కాబట్టి ఎన్టీఆర్ చిత్రం టైటిల్ మారే అవకాశం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా మైత్రి మూవీ మేకర్స్ రవి ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం చాలా పెద్దది అని అది ప్రపంచ స్థాయి సినిమా అని అన్నారు. అలా అని తమిళ్ డ్రాగన్ చిత్రాన్ని తక్కువ చేయడం లేదు. ఆ టైటిల్ తో వచ్చి ముందుగానే మంచి హెడ్ కట్ట కట్టడం అనేది చాలా మంచి విషయం అని అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ నీల్ చిత్రం చాలా భారీగా ఉండబోతుంది అంటూ చిత్రంపై అంచనాలను పెంచేశారు. దానితో అభిమానులు ఈ చిత్రంపై మరెన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు.