
తిరుపతిక బాకారా పేట పిఎస్ వద్ద అర్దరాత్రి మంచు మనోజ్ హై డ్రామా నడిచింది. బాకారపేట సమీపంలోని ఓ రిసార్స్ లో మంచు మనోజ్ బస చేశారు. పెట్రోలింగ్ లో ఉన్న ఎస్ ఐ మనోజ్ బౌన్సర్ల ను విచారించడంతో మనోజ్ అగ్రహాము వ్యక్తము చేశారు. రాత్రి 11గంటల నుంచి 1గంట. వరకు స్టేషన్ వద్ద హాడావుడి చేసి స్టేషను మెట్ల వద్ద కూర్చోని అందోళన చేశారు. సిఐ వచ్చి సర్ది చెప్పడం తో అందోళన విరమణ చేసుకున్నారు.