ఇండియన్ పనోరమాకు ఎంపికైన సినిమాలు ఇవే

ఈ ఏడాది ఇండియన్ పనోరమా సినిమాల ఎంపిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. 12 మంది జ్యూరీ సభ్యులు కలిసి 20 ఫీచర్ ఫిల్మ్స్ సినిమాలను ఎంపిక చేశారు. ప్రముఖ ఫ్మిల్ మేకర్, స్క్రీన్ రైటర్, నిర్మాత శ్రీ జాన్ మాథ్యూ మాథన్ ఆధ్వర్యంలో 12 మంది జ్యూరీ సభ్యులు సినిమాలను స్క్రీనింగ్ చూసి ఎంపిక చేశారు. మొత్తం 183 సినిమాలు పనోరమాకు రాగా… వీటిల్లో ఫిచర్ ఫిలిమ్స్ కింద జ్యూరీ సభ్యులు 20 సినిమాలను ఎంపిక చేశారు. తుషార్ హిరానందాని దర్శకత్వం వహించిన ‘సాండ్ కి ఆంఖ్’ సినిమాను ఇండియన్ పనోరమాలో తొలుత స్క్రీనింగ్ చేయాలని జ్యూరీ సభ్యులు నిర్ణయించారు. ఇక మెయిన్ స్ట్రీమ్ సినిమా సెలక్షన్ కింద 3 సినిమాలను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసింది. ఫిల్మ్ పెడరేషన్ ఆఫ్ ఇండియా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి వచ్చిన సిఫారస్సుల ప్రకారం ఇంటర్నల్ కమిటీ ఆఫ్ డీఎఫ్‌ఎఫ్ వీటిని ఎంపిక చేసింది.

INDIAN PANORAMA

జ్యూరీ సభ్యులు:

1.శ్రీ. డొమినిక్ సాంగ్మా(ఫిల్మ్ మేకర్, స్క్రీన్ రైటర్_
2.జడుమోని దత్తా(ఫిల్మ్ మేకర్, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్)
3.కలా మాస్టర్(కొరియోగ్రాఫర్)

  1. కుమార్ సోహోని(ఫిల్మ్ మేకర్, రైటర్)
    5.రామా విజ్(నటుడు, నిర్మాత)
    6.రామమూర్తి(ఫిల్మ్ మేకర్)
    7.సంఘమిత్ర చౌదరి(ఫిల్మ్ మేకర్, జర్నలిస్ట్)
  2. సంజయ్ పురన్ సింగ్ చౌహన్(ఫిల్మ్ మేకర్)
    9.శతిందర్ మోహన్(ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్)
    10.సుధాకర్ వసంతా(ఫిల్మ్ మేకర్, ప్రొడ్యూసర్)
  3. శ్రీ. టి.పసన్న కుమార్(ఫిల్మ్ ప్రొడ్యూసర్)
    12.రాధాకృష్ణన్(ఎక్స్ సెక్రటరీ, FFSI)

ఇండియన్ పరోరమాకు ఎంపికైన 23 ఫీచర్ ఫిలిమ్స్ ఇవే

1.బ్రిడ్జ్(అస్సాం)
2.అవిజాట్రిక్(బెంగాలి)
3.బ్రహ్మ జేన్ గోపోన్ కొమ్మోటి(బెంగాలి)

  1. ఏ డాగ్ అండ్ హిజ్ మెన్(ఛత్తిస్గహి)
    5.అప్ అప్ అండ్ అప్(ఇంగ్లీష్)
    6.అవర్తన్(హిందీ)
    7.సాండ్ కి ఆంఖ్(హిందీ)
    8.పింకి ఎల్లి(కన్నడ)
    9.సేఫ్(మలయాళం)
    10.ట్రాన్స్(మలయాళం)
    11.కెట్టియోలాను ఎంటె మలఖా(మలయాళం)
    12.తాహిరా(మలయాళం)
    13.ఈగి కోనా(మణిపూరి)
  2. జూన్(మరాఠి)
    15.ప్రవాస్(మరాఠి)
    16.కర్ఖనిసాంచి వారీ(మరాఠి)
    17.కలిరా అటిటా(ఓరియా)
    18.నమో(సంస్కృతం)
    19.థేన్(తమిళం)
  3. గతం(తెలుగు)

మెయిన్ స్ట్రీమ్ సినిమా సెలక్షన్స్
21.అసురన్(తమిళం)
22.కప్పేలా(మలయాళం)
23.చిచోర్(హిందీ)

మెయిన్ స్ట్రీమ్ సెక్షన్ కింద ఐదు సినిమాలు స్క్రీనింగ్‌ వచ్చాయి. రోబిబార్(బెంగాలి), తానాజీ(హిందీ), శకుంతలా దేవీ(హిందీ), అసురన్(తమిళం), కప్పేలా(మలయాళం) సినిమాలు స్క్రీనింగ్‌కు వచ్చాయి. అందులో పై మూడు సినిమాలను ఎంపిక చేశారు.

నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కింద 143 సినిమా స్క్రీనింగ్‌కు రాగా.. శ్రీ.హౌబామ్ పబన్ కుమార్ ఆధ్వర్యంలోని ఏడుగురు జ్యూరీ సభ్యులు కలిసి 20 సినిమాలను ఇండియన్ పనోరమాకు ఎంపిక చేశారు. అంకిత్ కొఠారి తెరకెక్కించిన పాంచికా సినిమాను మొదటగా ప్లే చేయాలని జ్యూరీ సభ్యులు నిర్ణయించారు

జ్యూరీ సభ్యుల పేర్లు

1.అతుల్ గంగ్వర్(స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్)
2.JWNGDAO బోడోసా(ఫిల్మ్ మేకర్)
3.మందార్ తాలౌలికర్(ఫిల్మ్ మేకర్)
4.సజిన్ బాబు(ఫిల్మ్ మేకర్)
5.సతీష్ పాండే(ప్రొడ్యూసర్, డైరెక్టర్)
6.విజయంతి ఆప్టే(స్క్రీఫ్ట్ రైటర్, ప్రొడ్యూసర్)

నాన్ -ఫీచర్ ఫిల్మ్స్

  1. 100 ఇయర్స్ ఆఫ్ క్రిస్టోమ్-ఏ బయోగ్రాఫికల్ ఫిల్మ్(ఇంగ్లీస్
    2.అహింసా గాంధీ: ది ఫవర్ ఆఫ్ ది ఫవర్ లెస్(ఇంగ్లీష్)
    3.కాట్ డాగ్(హిందీ)
  2. డ్రామా క్వీన్స్(ఇంగ్లీష్)
    5.గ్రీన్ బ్లాక్‌బెర్లీస్(నేపాలీ)
    6.హైవేస్ ఆఫ్ లైఫ్(మణిపురి)
  3. హోలీ రైట్స్(హిందీ)
    8.ఇన్ అవర్ వరల్డ్(ఇంగ్లీష్)
  4. ఇన్వెస్టిగెస్టింగ్ లైఫ్(ఇంగ్లీష్)
    10.జాడో(హిందీ)
    11.జాత్ అయో బసంత్(హిందీ)
  5. జస్టిస్ డిలైడ్ బట్ డెలివర్డ్(హిందీ)
    13.కిషా(మరాఠి)
  6. ఉరు ప్రతీరా స్వప్నమ్ పోలే(మలయాళం)
    15.పంచీక(గుజరాత్)
    16.పంధర చివ్దా(మరాఠి)
    17.రాధా(బెంగాలీ)
    18.శాంతబాయి(హిందీ)
    19.స్టిల్ అలీవ్(మరాఠి)
  7. ది 14TH ఫిబ్రవరి అండ్ బిమైండ్(ఇంగ్లీష్)