విరాట్ కొహ్లీ బర్త్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ కేఎన్ – చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో వేడుకలు

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ లో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ బర్త్ డే వేడుకలు జరిగాయి. విరాట్ కొహ్లీ అభిమానులు నిర్వహించిన ఈ వేడుకల్లో కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్ 5న విరాట్ కొహ్లీ పుట్టినరోజు సందర్భంగా కొహ్లీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కొహ్లీ ఫ్యాన్స్ తమ ఫేవరేట్ క్రికెటర్ పై ఉన్న అభిమానాన్ని మంచి సామాజిక కార్యక్రమానికి ఉపయోగించడం ప్రశంసనీయం.

Related Articles

Latest Articles