అక్టోబర్ 9న విడుదల కానున్న ‘చకోర – Lunar Love Bird’

High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ చకోర – Lunar Bird .

శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రాన్ని చూసి మెచ్చుకున్న శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు గారు అత్యధిక మొత్తం చెల్లించి వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు.
ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ డాక్టర్. చింతాడ హేమారావు గారు మాట్లాడుతూ మా మొదటి ప్రయత్నంలోనే చకోర మూవీ ఓన్లీ థియేట్రికల్ రైట్స్ ద్వారానే టేబుల్ ప్రాఫిట్ లభించినదుకు గర్వపడుతున్నామని ఆనందాన్ని వ్యక్తపరచారు.
శ్రీ లక్ష్మి పిక్చర్స్ బాపిరాజు గారు మాట్లాడుతూ వేరే వాళ్ళు హక్కుల కోసం పోటీ పడుతున్నా తమకు ప్రాధాన్యత ఇచ్చి థియేట్రికల్ హక్కులు ఇచ్చినందుకు గాను ప్రొడ్యూసర్ డాక్టర్ చింతాడ హేమారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.

‘చకోర – Lunar Love Bird’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. చకోర ఆడియో హక్కులు TSeries Music దక్కించుకుంది.

నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు

టెక్నీషియన్స్

లొకేషన్స్ & ప్రమోషనల్ ఆఫీసర్ : సనపల చిన్నబాబు
క్యాషియర్ : హరీష్
లైన్ ప్రొడ్యూసర్: కపర్ది
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : లాలం కన్నాజీ
ఎస్ఎఫ్ఎక్స్ : రఘునాధ్ కేమిశెట్టి
వీఎఫ్ఎక్స్ : చందు ఆది
డీటీఎస్ సౌండ్ ఇంజనీర్ : రాధాకృష్ణ
పాటలు : రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
యాక్షన్ కొరియోగ్రఫీ – రామ్ కిషన్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడక్షన్ డిజైనర్ – రామ్ చరణ్ తేజ్ లాభాని
డీవోపీ – రుప్ప గోపీకృష్ణ
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్ డైరెక్టర్ – ప్రిన్స్ హెన్రీ
నిర్మాత – డా. చింతాడ హేమారావు
రచన, దర్శకత్వం – మంగా శ్రీనివాస్

Related Articles

Latest Articles