నాని “ది ప్యారడైజ్” నుండి వచ్చిన యేషనాగుల పాటకు డాన్స్ అదరగొట్టిన సందీప్ మాస్టర్

నేడు న్యాచురల్ స్టార్ నాని మోస్ట్ వెయిటింగ్ చిత్రం ది ప్యారడైజ్ నుండి రెండవ పాట అమెరికాలోని డల్లాస్ లో ఒక కన్సర్ట్ సందర్భంగా విడుదల కావడం జరిగింది. సంగీత దర్శకుడు అనిరుధ్ నిర్వహించిన ఈ కన్సర్ట్ లో ఈ పాటకు అద్భుతమైన స్పందన రావడం జరిగింది. అయితే నేడు హైదరాబాద్ లో జరిగిన సమ్మర్ హాలిడేస్ చిత్ర రెండవ పాట విడుదల సమయంలో ఆట సందీప్ ప్రేక్షకుల కోరిక మేరకు యేషనాగుల పాటకు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఈ డాన్స్ కు అందరి నుండి మంచి అభినందనలు లభించాయి.

Related Articles

Latest Articles