సీనియర్ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి SMలో వెల్లడించారు. 1953లో జన్మించిన నారాయణ రావు, 1976లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘అంతులేనికథ’తో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి నటించిన ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ను నిర్మించారు.

యాక్టింగ్ స్కూల్లో సూపర్స్టార్ రజినీకాంత్ బ్యాచ్మేట్ అయిన జీవీ, చిరూకు అత్యంత సన్నిహితుడు.

Related Articles

Latest Articles