జూనియర్ NTRకు గాయం

ఈ సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైందని ఆయన టీమ్ వెల్లడించింది. వైద్యులు 6-8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పేర్కొంది. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది. ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేడేట్స్ ఇస్తామని ప్రకటన రిలీజ్ చేసింది.

Related Articles

Latest Articles