‘ధురంధర్’ నటి ఆయేషా ఖాన్ అరెస్ట్

ధురంధర్ ‘షరారత్’ సాంగ్తో పాపులర్ అయిన ఆయేషా ఖాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు పక్కన నిల్చున్న తనను అన్యాయంగా PSకు తరలించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు. ఆయేషాను పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కిస్తున్న వీడియో SMలో వైరల్ అయింది. అయితే విద్యార్థులకు మద్దతుగా ఆమె కూడా ఆందోళనలో పాల్గొన్నారనే అనుమానంతో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Latest Articles