పవన్ కళ్యాణ్ నివాసంలో చంద్ర బాబు

గౌరవ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్ది సేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లోని తమ నివాసంలో కలవడం జరిగింది. గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాద పడుతున్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆరోగ్యం గురించి సూచించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చంద్ర బాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. ఆరోగ్యం కుదుట పడే వరకు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles