కరూర్‌లో ఘోర తొక్కిసలాట – 10 మంది మృతి

తమిళనాడు కరూర్‌లో జరిగిన ఒక కార్నర్‌ లో తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తలపతి మీటింగ్‌లో తొక్కిసలాట కారణంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు కరూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రేపు ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.

Related Articles

Latest Articles