కమల్ హాసన్ గొంతు కోస్తా – బెదిరించింది ఎవరో తెలుసా?

ఇటీవల కాలంలో తమిళ నటుడు సూర్య తన ఎన్జీవో సంస్థ అగారం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు కమల్ హాసన్ ను అతిథిగా పిలవడం జరిగింది. అక్కడ కమల్ హాసన్ మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ను నీట్ పరీక్ష వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉందని కొన్ని విషయాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే సందర్భంగా సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు తమిళ బుల్లితెర నటుడు రవిచంద్రన్ తీవ్రంగా ఖండిస్తూ రియాక్ట్ అయ్యారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రవిచంద్రన్ మాట్లాడుతూ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కమల్ హాసన్ గొంతుకు వస్తానని వార్నింగ్ ఇచ్చారు. దానిని తమ పార్టీ మక్కల్ నీది మయం అధినేత కమల్ హాసన్ కు అటువంటి వార్నింగులు ఇచ్చినందుకుగాను కొంతమంది ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు నటుడు రవిచంద్రన్ పై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేయడం చేశారు.

Related Articles

Latest Articles