
సాధారణంగా నేటి పరిస్థితులలో ఒక సినిమా విడుదలైన 2 వారాల నుండి సుమారు 6 వారాలు లేదా 8 వారాల తర్వాత ఎక్కువగా సినిమాలు ఓటీటీ ప్లాట్ఫాంలో వస్తున్నాయి. అదేవిధంగా ఈ వారం వివిధ ఓటిటి మాధ్యమాలలో సుమారు 20 సినిమాలు విడుదలకు అవుతున్నాయి.
రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ది అవుట్ రన్, ది ట్విస్టర్, వోల్ఫ్ కింగ్, బిగ్ వరల్డ్, ది రెసిడెన్స్, విమెన్ ఆఫ్ ది డెడ్ ఎస్ 2, ఖాకి ది బెంగాల్ చాప్టర్, డెన్ ఆఫ్ తీవ్స్ 2 పాంతేర, బ్రహ్మానందం, రింగ్ రింగ్, జితేందర్ రెడ్డి, అనోరా, విక్డ్, ముస్లిం మ్యాచ్ మేకర్, గుడ్ అమెరికన్ ఫ్యామిలీ, బేబీ అండ్ బేబీ, జాబిలమ్మ నీకు అంత కోపమా, నీక్ ఈవారం ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి.