రామ్ చరణ్- ప్రభాస్ తో త్రివిక్రమ్ మల్టీ స్టారర్

 

అల వైకుంఠపురం విజయానందం లో విహరిస్తున్న త్రివిక్రం మరో బ్లాక్ బస్టర్ మూవీ నీ పట్టాలపైకి ఎక్కించ బోతున్నాడు అని గుసగుసలు గుప్పుమంటున్నాయి ఇప్పటికే బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ హై ట్రిక్స్ తో అదరగొట్టారు

ఇప్పుడు మరో హిట్ ఎవరితో ఇవ్వబోతున్నాడని అందరి మెదళ్లను కొల్లగొడుతున్న పెద్ద ప్రశ్న ఇప్పటికె ప్రభాస్ ఎస్ ఎన్టీఆర్ ఆర్ రామ్ చరణ్ త్రివిక్రమ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది అయితే రొటీన్ కాకుండా సినిమా టైటిల్ మీద కూడా తన మార్కు ఉండేలా చూసే త్రివిక్రమ్ తదుపరి చిత్రానికి అయాను పోయి రావాలే హస్తినకు అనే టైటిల్ ను లాక్ చేసినట్లు ఫిలింనగర్ పుకార్లు షికార్లు కొడుతున్నాయి

అయితే కొసమెరుపుగా రామ్ చరణ్ ఈ చిత్రంలో ప్రధాన రోల్ పోషిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కింద ఈ ప్రాజెక్టు యొక్క హారిక హాసిని క్రియేషన్స్ తో బ్యాంక్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది