తిరస్కరించిన RGV సినిమా టైటిల్

 

RGV(ఒక సైకో బయోపిక్) చిత్రన్ని తెలుగు ఫిలిం చంబెర్ అఫ్ కామర్స్ సినిమా టైటిల్ ను తిరసకరించారు దీనికి సమాధానంగా ఒక ప్రెస్ నోట్ ను జారి చెయ్యడం జరిగింది

అందులో బాగంగా ఆ సినిమా టైటిల్ ను తిరస్కరించడానికి గల కారణం తెలుపుతూ

ఈ టైటిల్ ప్రముఖ నిర్మాత మరియు డైరెక్టర్ శ్రీ రామ్ గోపాల్ వర్మ గారి పేరు అని అందుకే దినిని తిరస్కరించం అని ,ఆ టైటిల్ ని మరల అమోధించాలంటే శ్రీ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరి నుండి NOC (No objection certificate) ను తిస్కోవల్సింది గా సూచించారు ,దానినిఛాంబర్ కే సబ్మిట్ చెయ్యవలసింది గ సూచించడం జరిగిం