Latest Movie Updates

allu arjun next movie

సినిమాలో 22 ఏళ్ల నటప్రస్థానం పూర్తిచేసుకున్న అల్లు అర్జున్‌

విసుగును వీడి..విజయం కోరి.. విరామం ఎరుగక పనిచేయలోయ్‌.. అసాధ్యమనేది అసలే లేదని, చరిత్ర నేర్పెను పవిత్ర పాఠం అన్న కవి మాటలు లక్ష్యం దిశగా పయనం సాగించే ప్రతి వ్యక్తి విషయంలో అక్షర...

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న కుష్బూ కూతురు

కుష్బూ హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌తో పాటు నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్‌గా విభిన్న రంగాల్లో సత్తా చాటుతోంది. ఆమె కూతురు అవంతిక సుందర్ త్వరలో నటిగా...

ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలుపుతూ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్ర సక్సెస్ ప్రెస్ మీట్

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన 'మ్యాడ్ స్క్వేర్' సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్'లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌...

‘మాతృ’ మూవీ నుంచి పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

మదర్ సెంటిమెంట్‌ మీద వచ్చిన పాటలన్నీ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఇక అమ్మ ప్రేమ మీద టాలీవుడ్‌లో వచ్చిన చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు...

‘లవ్ యువర్ ఫాదర్’ పెద్ద హిట్ అవుతుంది : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో MLA మల్లా రెడ్డి

దివంగత లెజెండరీ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యం తనయుడు సింగర్ SP చరణ్ చాలా ఏళ్ళ తర్వాత 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్,...

శ్రీవారి సేవలో పాల్గొన్న హీరో నితిన్

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ కథానాయకుడు నితిన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన...

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్ర రివ్యూ

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య నిర్మాతలుగా కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్. ఈ చిత్రం...

జపాన్‌లో తెలుగు మాట్లాడిన అభిమాని

ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన దేవర సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున...

‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ఫస్ట్ లుక్ రిలీజ్

మత్తువదలరా, సూపర్ హిట్ సిరీస్ వికటకవిలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న హీరో నరేష్ అగస్త్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ సైన్ చేశారు- విపిన్ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై...

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ 2025 & డిజిటల్ మీడియా అవార్డ్స్

డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన వారిని సత్కరించేందుకు నిర్వహించిన 'VB ఎంటర్‌టైన్‌మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్-2025' వేడుక . ఈ వేడుకలో డిజిటల్ మీడియా రంగంలో వివిధ విభాగాల్లో విజేతలు...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ #RC16 టైటిల్ ఖరారు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రంతో వెండితెరపై తుపాను సృష్టించ‌టానికి సిద్ధ‌మయ్యారు. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, ఉప్పెన ఫేమ్..దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తోన్న చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి...

ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రీ రిలీజ్ వేడుక

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్...

‘రాబిన్‌హుడ్’ నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది : నితిన్

హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట...

ప్రదీప్ రంగనాథన్ బైలింగ్వల్ #PR04 గ్రాండ్ గా లాంచ్  

ప్రదీప్ రంగనాథన్ తను దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ 'లవ్ టుడే'తో నటుడిగా అరంగేట్రం చేసాడు, ఆ తర్వాత తమిళం, తెలుగు రెండింటిలోనూ విజయం సాధించిన తన రీసెంట్ హిట్ 'డ్రాగన్' తో...

వన్ ఇయర్ టు నాని ‘ది ప్యారడైజ్’

నేచురల్ స్టార్ నాని ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్- రా స్టేట్‌మెంట్ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్రిప్పింగ్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సంపాదించి,...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ #RC16 టైటిల్ & ఫస్ట్ లుక్ అప్డేట్

గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ ఎన్నడూ లేనివిధంగా మ్యాజిక్‌ను క్రియేట్ చేయటానికి మరోసారి తిరిగి వచ్చాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ చిత్రాన్ని రామ్ చరణ్ సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో...

గ్రాండ్ గా ‘కోర్ట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్...

ప్రేక్షకులను అల్లరించేందుకు త్వరలో తెరపై కనిపించనున్న సంపూర్ణేష్ బాబు

వైవిధ్యమైన సినిమాలు, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో, అన్నదమ్ముల అనుబంధాన్ని...

అనిల్ రావిపూడితో చిత్రానికి సై అన్న చిరు

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ చిత్రం...

సప్తగిరి అత్యుత్సాహం – ఇబ్బంది పడ్డ భక్తులు

తెలుగు చిత్రం నటుడు కమెడియన్ సప్తగిరి ఇటీవల చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగిన గంగమ్మ జాతరలో పాల్గొనడం జరిగింది. ఈ జాతరలో హెలికాప్టర్ ద్వారా టిడిపి నేత ఆర్టీవి బాబు, కమెడియన్ సప్తగిరి...

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్ర ట్రైలర్ విడుదల

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా వస్తున్న 'మ్యాడ్ స్క్వేర్'పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా...

ఏప్రిల్ 4న రిలీజ్ కు వస్తున్న “సీతన్నపేట గేట్”

వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "సీతన్నపేట గేట్". ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వై రాజ్ కుమార్ దర్శకత్వం...

దర్శకనటుడు భారతీరాజా ఇంట విషాదం

దర్శకనటుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతి గుండెపోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. డైరెక్టర్ హిమాయం అని కూడా అతడిని సన్నిహితులు పిలుస్తారు. అతడు ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. మనోజ్...

‘బ్యూటీ’ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

‘బ్యూటీ’ చిత్రంతో నీలఖి త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్ ఫేమ్ వర్ధన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు. నీలఖి...

‘కన్నప్ప’ నుంచి రఘు బాబు పోస్టర్ విడుదల

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న థియేటర్లోకి రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని...

‘రాబిన్‌హుడ్’ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎందుకు చేయలేదో అసలు నిజం బయట పెట్టిన శ్రీలీల

హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో...

అంగరంగ “జయహో రామానుజ” సినిమా సాంగ్స్ రిలీజ్

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా...

ఉగాదికి మజాకా

సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల...

బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమి

'ఐ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమీ జాక్సన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎవడు చిత్రంలో నటించడం జరిగింది. అతడికి 'ఆస్కార్...

పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ గారికి తన సినీ కెరియర్ తొలి దశలో ఉండగా తనకు మార్షల్ ఆర్ట్స్ తదితర శిక్షణలు నేర్పిన తన గురువు తన తుది శ్వాస...