Home Tags Balakrishna

Tag: Balakrishna

నటసింహం బాలకృష్ణ గారు తన ‘నటవిశ్వరూపం’ చూపెట్టారు: నందమూరి రామకృష్ణ!!

గత ఒక సంవత్సరము నుండి ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న అఖండ సినిమా ప్రేక్షకాధర పొంది విజయ పతాకం రెపరెప లాడుతూ విజయ శంఖముతో విజయముగా ప్రదర్షింపబడుతున్నది. మళ్లీ పాత వైభవం వచ్చింది. కరోనా...

‘నటసింహం’ బాలకృష్ణ చేతుల మీదుగా జెట్టి సినిమా ట్రైలర్ విడుదల!!

నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్...

`నాట్యం` ఫస్ట్ సాంగ్ `న‌మః శివాయ‌`ను ఆవిష్క‌రించిన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌

`నాట్యం` అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో రూపొందిన ఓ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధమ‌వుతుంది. ఈ `నాట్యం` చిత్రం ద్వారా...

బాలయ్య బాబు కోసం క్రాక్ ఇచ్చే మ్యూజిక్

క్రాక్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టడమే కాకా సరైన సినిమా పడితే తెలుగు సినీ అభిమానులు థియేటర్స్ కి వస్తారు అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని, నట సింహం నందమూరి...

జయంతిగారి మృతికి ప్రగాఢ సంతాపం – నందమూరి బాలకృష్ణ

ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి, 'అభినయ శారద'గా పేరు తెచ్చుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 500లకు పైగా సినిమాలు చేశారు. ఆమె మృతి పట్ల...

30 ఏళ్ళు పూర్తి చేసుకున్న టైమ్‌లెస్ క్లాసిక్ ఆదిత్య 369

నందమూరి బాలకృష్ణ, లెజెండ్ సింగీతం శ్రీనివాస్‌తో కలిసి శ్రీ దేవి మూవీస్ బ్యానర్ పై భారతదేశపు మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆదిత్య 369' ను అందించిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు...

బాలయ్య భలే అడిగావయ్యా…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల వివాదం ముదురుతూ ఫిల్మ్ నగర్ నుంచి న్యూస్ ఛానెల్స్ డిబేట్ రూమ్ వరకూ వెళ్ళింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ పోటి...

హైదరాబాద్ లో ఘర్జిస్తున్న నందమూరి నట సింహం

బాలయ్య బాబు మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిన సినిమాలు సింహ, లెజెండ్. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్...

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మరో ముందు అడుగు…

నందమూరి బసవ తరకమ్మకి క్యాన్సర్ వచ్చి మరణించడంతో ఆ పరిస్థితి ఇంకెవరికి రాకూడదు అనే ఆలోచన నుంచి పుట్టిన ఆసుపత్రి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్....

నీతి అయోగ్ జాబితాలో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి…

న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌమ‌ నంద‌మూరి తార‌క‌రామారావు స‌తీమ‌ణి పేరిట హైద‌రాబాద్ లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిని ఏర్పాటు చేసి క్యాన్స‌ర్ రోగుల‌కు వైద్య సేవ‌లందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎటువంటి లాభాపేక్ష లేని చికిత్సాల‌యంగా బ‌స‌వ‌తార‌కం గుర్తింపు...

ఘర్జించడానికి సిద్దం అవుతున్న అఖండ

సింహా, లెజెండ్ తర్వాత మళ్లీ బాలయ్య బోయపాటి కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ అఖండ. భారి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. టీజర్ 50 మిలియన్ వ్యూస్...

కన్న తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని…

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం అయ్యి ఈ జూన్ 22 నాటికి 21 సంవత్సరాలు అయ్యింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి...

వారసుడు వస్తున్నాడు… సిద్దం అవ్వండి…

61వ పుట్టిన రోజు జరుపుకున్న నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరు పండగ చేసుకొనే వార్త చెప్పారు. నటసింహం వారసుడు మోక్షజ్ఞ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు...

మన నందమూరి ఫాన్స్ గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు

నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హీరోగానే కాక, ఎమ్మెల్యేగానూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోన్న బాలయ్య నుంచి స్ఫూర్తి పొంది...

ఒక రోజు ముందే వచ్చిన అప్డేట్…

బాలయ్య బాబు మాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసిన సినిమాలు సింహ, లెజెండ్. ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్...

బాబాయ్ కూడా ఉంటే బాగుండేది…

ప్రస్తుతం కరోనా కారణంగా ఏ పనీ అనుకున్నట్లు అవ్వట్లేదు అలా అని పనులు ఆపుకోని కూర్చోలేము. ఎంత దూరంగా ఉందాం అనుకున్నా కూడా మాత్రం చేసుకోక తప్పట్లేదు. ముఖ్యంగా ముహూర్తం ఫిక్స్ చేసుకోని...

హిందూపురం… బాలయ్య మూడోసారి సాయం

నందమూరి నట సింహం, బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి హిందూపురం ప్రజలకి అండగా నిలిచారు. కోవిడ్ భాదితులకు 10 లక్షల విలువ చేసే 1000 మెడికల్ కిట్లని బాలకృష్ణ...

అన్నయ్యా…మీనుండి మరెన్నో…. అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆనందాలు – ఉత్తేజ్

https://www.youtube.com/watch?v=FmowWLccxbw సాహసాల దారినందమూరిబాలకృష్ణుడుభళా కృష్ణుడుబాపురే!! కృష్ణుడునట సింహుడి"శ్రీరామ దండకం" అద్భుతః🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ్యా…పాదాభివందనం..పదాభివందనం…. తెలుగుభాషపై మక్కువతెలుగు భాషపై భక్తిభావంరక్తానుగతంగా అబ్బిఉండవచ్చు గాక!!!!!!కానీ,,,,,,,,వ్యక్తిగతమైన,వృత్తిపరమైనకఠోరసాధన, అంకితభావంలేకుండా…ఏ విద్యా ఊరికే అందిరాదన్నది అక్షరసత్యం మా అభినవరాముడుమా అందరి దేవుడునందమూరి తారకరాముడుతెలుగువెలుగుల కేతనాన్నివిశ్వవీధిన ఎగరేసి, తెలుగు...

ధర్మం లోపించింది అందుకే ఆ శ్రీరామ దండకం…

మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ, శ్రీరామ దండకం ఆలపించి నందమూరి అభిమానులకి కానుకగా ఇచ్చారు. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఈ శ్రీ రామ దండకాన్ని ఎన్.బి.కె. ఫిల్మ్స్ యూట్యూబ్...

ఆనందయ్య మందుని నమ్ముతా- బాలయ్య

మే 28న ఎన్టీఆర్ 99వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ కి వెళ్లి నివాళి అర్పించిన నందమూరి బాలకృష్ణ, ఒక మీడియా అతను అడిగిన ప్రశ్నకి సమాధానంగా... ఆయుర్వేద వైద్యంగురించి,...

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీరామ దండకం ఆలపించిన నందమూరి బాలకృష్ణ

శ్రీరాముడు అంటే తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడు అన్నా ఆయనే గుర్తుకు వస్తారు. ఆయనది అంతటి దివ్య సమ్మోహన రూపం. 'లవకుశ' తెలుగు-తమిళ వెర్షన్లు,...

మే 28న బాలయ్య బాబు నుంచి స్పెషల్ సర్ప్రైజ్

మే 28... తెలుగు సినీ అభిమాని మర్చిపోలేని రోజు. తెలుగు చిత్ర పరిశ్రమని మూడు దశాబ్దాల పాటు ఏలిన వ్యక్తి పుట్టిన రోజు. తెలుగు నేలపై రామరాజ్యం తెచ్చిన మహామనిషి జన్మించిన రోజు....

డోస్ పెంచింది… ఆయన చాలా సరదా అంటోంది

కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. బ్యూటీ అండ్ టాలెంట్ సరైన డోసేజ్ లో ఉన్న హీరోయిన్ కి అనుకున్నంత సక్సస్ మాత్రం రాలేదు. కెరీర్ లో...
balakrishna

కొట్టాలన్నా ఆయనే, పెట్టాలన్నా ఆయనే

కొట్టాలన్నా మేమే, పెట్టాలన్నా మేమే... నందమూరి బాలకృష్ణ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ బాలయ్య నేచర్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అందుకే ఆయన ఎవరినైనా కొట్టినా...

మరోసారి టైలర్ మేడ్ పాత్రలో నందమూరి నట సింహం…

రేయ్... గట్టిగా తొడ కొట్టానంటే ఆ సౌండ్ కే గుండె ఆగి ఛస్తావ్ రా కత్తులతో కాదు రా కంటి చూపుతో చంపేస్తా ఏ సెంటర్ అయినా ఓకే... ఒక్కడినే వస్తా చెమట...
bb3

Balakrishna: బాలయ్య‌ను ఢీకొట్ట‌నున్న శ్రీ‌కాంత్‌..

Balakrishna: నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో బీబీ3 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కిన సింహ‌, లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ను...
pragya jaiswal

Tollywood: బాలకృష్ణ స‌ర్ ప‌వ‌ర్ ఫుల్ మ్యాన్‌: న‌టి ప్ర‌గ్యాజైస్వాల్

Tollywood: నంద‌మూరి బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో బీబీ3 వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌కృష్ణ‌కు జోడీగా ప్ర‌గ్యాజైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కాగా ఈ Tollywood సినిమాలో న‌టించ‌డం...
balayya

Balayya: మ‌రోసారి అభిమాని చెంప వాయించిన బాల‌య్య‌..

Balayya: నంద‌మూరి న‌ట‌సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ మ‌రోసారి ఆగ్రహానికి లోన‌య్యారు. అభిమాని చెంప వాయించారు. వీడియో ఎందుకు తీస్తున్నావ్‌.. వెంట‌నే డిలీట్ చెయ్ అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు...
Balakrishna New Movie

Tollywood: ద‌స‌రాకు రాబోతున్న క్రాక్ డైరెక్ట‌ర్‌- బాల‌య్య కాంబో మూవీ..

Tollywood: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో బీబీ3 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన లెజెండ్‌, సింహ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద...
Balayya Bhishma

Tollywood: నేడు భీష్మ ఏకాదశి.. తాను పోషించిన భీష్మ పాత్ర స్టిల్స్ ను రిలీజ్‌ చేసిన బాల‌య్య‌!

Tollywood: నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.."భీష్మ...